Tuesday, 30 December 2014

missing ur best buddy..:(

నీడలేని నిరీక్షన్లో నీరసించిపొతునా ;
అంతులేని ఆవేదనలో ఆవీరి అయిపోతునా ;
కన్నిల  కడలిలో  కనుమరుగైపోతునా ;
మధురమైన మైత్రిని మరువలేకపోతునా ;
ఓ నా మిత్రమా ......,
నీవు లేని జీవనంలో  నిలువలేకపోతునా ;
మరు జన్మ సావసానికై మరణాని  ఆశిస్తునా  ......  !!!!

No comments:

Post a Comment