Thursday, 1 January 2015

New Year Wishes

చిరునవుల  సందడితో;
సంతోషాల  హరివిల్లుతో ;
ఆనందాల  వెలుగుతో;
అంతులేని ఆశలతో;
మరువలేని చెలిమితో;
ఎదురులేని  విజయాలుతో;
ఎల్లప్పుడు  మీ  జీవితం  జ్యోతి  వలె  ప్రజ్వలన  పొందాలి అని  ఆకాంక్షిస్తూ ;
తెలుపుతునా  ఇదే  నా  హృదయపూర్వక  నూతన సవంత్సర  శుభాకాంక్షలు


No comments:

Post a Comment