ఎన్నో కలలు ,మరెన్నో ఆశయాలు ;
ఎన్నోన్నో అనుభవాలు ,ఇంకా ఎన్నో మర్చిపోలేని సంగటనలు ;
వీడువలేని స్నేహబంధం , విడతీయరని గురువులూ ఆత్మీయబంధం ;
ఇదే నాలుగుయెల మన ప్రయాణం ;
ఈ నాలుగుయెల ప్రయాణానికి వీడుకోలు చెపుతూ ;
మీ నూతన ప్రయాణానికి స్వాగతం పలుకుతూ ;
మీ నూతన ప్రయాణం ఎల్లాపుడు జ్యోతి వలె ప్రజ్వలన పొందాలి అని ఆకాంక్షిస్తూ ;
తెలపుతునా ఇదే నా హృదయపూర్వక వీడ్కోలు నమసుమంజలి ................. !!!

No comments:
Post a Comment