Tuesday, 30 December 2014

feelings of my heart

మనసులోని భావమా ;
నా హృదయ లయకి  తాళమా ;
నా  ప్రేమ కి  ప్రతిరుపమా ;
నా ప్రాణం కి  ప్రాణమా ;
నీవు లేని జీవితం  వృధా  సుమా ;
ఇది  మర్చిపోకు  ఓ నా  ప్రియతమా ........!!!

No comments:

Post a Comment