నీ చిరునవుకై వేచి చూస్తునా ..;
నీ ఉహలలో మునిగి తేలుతునా ..;
నీ ఊపిరిలో శ్వాసగా జీవిస్తునా...;
నీ హృదయ లయగా వినిపిస్తునా ..;
నీ మనసులో భావంగా మారుతునా ..;
నీ ప్రేమకై పరితపిస్తునా ..;
నీ కోసం నా ప్రాణం అరిపిస్తునా ..;
నీవు లేని జీవితం వృధా అని తలుస్తునా ..;
నీ జవాబు కోసం వేయి కనులతో ఎడురుచుస్తునా ...ఓ నా ప్రియతమా ....!!!
నీ ఉహలలో మునిగి తేలుతునా ..;
నీ ఊపిరిలో శ్వాసగా జీవిస్తునా...;
నీ హృదయ లయగా వినిపిస్తునా ..;
నీ మనసులో భావంగా మారుతునా ..;
నీ ప్రేమకై పరితపిస్తునా ..;
నీ కోసం నా ప్రాణం అరిపిస్తునా ..;
నీవు లేని జీవితం వృధా అని తలుస్తునా ..;
నీ జవాబు కోసం వేయి కనులతో ఎడురుచుస్తునా ...ఓ నా ప్రియతమా ....!!!

No comments:
Post a Comment