Respect the feelings,because they are valuable ! The best way to express your feelings is to write what you feel..! I am expressing mine.So are you. ?
Tuesday, 30 December 2014
Farewell theme
ఎన్నో కలలు ,మరెన్నో ఆశయాలు ;
ఎన్నోన్నో అనుభవాలు ,ఇంకా ఎన్నో మర్చిపోలేని సంగటనలు ;
వీడువలేని స్నేహబంధం , విడతీయరని గురువులూ ఆత్మీయబంధం ;
ఇదే నాలుగుయెల మన ప్రయాణం ;
ఈ నాలుగుయెల ప్రయాణానికి వీడుకోలు చెపుతూ ;
మీ నూతన ప్రయాణానికి స్వాగతం పలుకుతూ ;
మీ నూతన ప్రయాణం ఎల్లాపుడు జ్యోతి వలె ప్రజ్వలన పొందాలి అని ఆకాంక్షిస్తూ ;
తెలపుతునా ఇదే నా హృదయపూర్వక వీడ్కోలు నమసుమంజలి ................. !!!

Monday, 29 December 2014
Birthday wishes
అక్షరాజ్యోతివై వెలుగుతూ ..;
చిరునవులని విరజిలితూ ..;
చెలిమి తో మెలుగుతూ ..;
సంతోషాని పంచుతూ ..;
నీ కనులలో కనీరు రాకూడదు అని ఆసిస్తూ ..;
నీ జీవితం ఎలపుడు సుఖమయం కావాలి అని భావిస్తూ ..;
ఇటువంటి పుట్టినరోజు పండగలు మరియెన్నో జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ ..;
తెలుపుతునా ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాఖంక్షలు ...................!!

It's the day......to see smile in your eyes..!!
It's the day you have been waiting so far..;
It's the day that makes you different from rest of the world..;
It's the day that make you to feel proud..;
It's the day that you are dreaming of for so long..;
It's the day that gives you one of the most happiest moment of life..;
It's the day which gives you wings to fly..;
Finally, It's the day I too waiting so long to see the smile in your eyes.....my dear........ :)

waiting for your reply.
నీ చిరునవుకై వేచి చూస్తునా ..;
నీ ఉహలలో మునిగి తేలుతునా ..;
నీ ఊపిరిలో శ్వాసగా జీవిస్తునా...;
నీ హృదయ లయగా వినిపిస్తునా ..;
నీ మనసులో భావంగా మారుతునా ..;
నీ ప్రేమకై పరితపిస్తునా ..;
నీ కోసం నా ప్రాణం అరిపిస్తునా ..;
నీవు లేని జీవితం వృధా అని తలుస్తునా ..;
నీ జవాబు కోసం వేయి కనులతో ఎడురుచుస్తునా ...ఓ నా ప్రియతమా ....!!!

Sunday, 28 December 2014
Subscribe to:
Comments (Atom)